ADB: తలమడుగు మండలం కుచ్లాపూర్‌లో వీడీసీ సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టిస్తానని బ్లాక్‌మెయిల్ చేసి అక్రమంగా రూ.20 వేలు వసూలు చేసిన మాజీ రిపోర్టర్ బట్టు నరేష్‌ను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. బాధితుడు తోట శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు తలమడుగు పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ
బెదిరించి డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్


