హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ

KMM: తల్లాడ మండలంలోని గంగాదేవిపాడు పీఏసీఎస్‌లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు తప్పనిసరిగా ‘ఫెర్టిలైజర్‌ యాప్‌’లో ముందుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికే ఎరువులు పంపిణీ చేస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు.