హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: ఎంపీ

NTR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు. అశోక్‌నగర్‌లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.