ELR: జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలో నిర్వహించనున్నట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, 2021 స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన ఆత్మీయ సమావేశానికి నేతల హాజరు


