ADB: ఆదిలాబాద్‌లోని జై జవాన్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తూ ర్యాలీ చేపట్టిన నిర్వాహకులు, డీజే వాహన యజమానులపై టూ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. డీజేతో పాటు వాహనాన్ని సీజ్ చేశామన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అనుమతులు లేకుండా డీజే.. కేసు నమోదు


