KMM: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ(DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ దరఖాస్తులను వెంటనే అర్హులైన రైతులకు మంజూరు చేయాలని బ్యాంకర్లను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి: అదనపు కలెక్టర్


