హైదరాబాద్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ నిర్మించిన ఆధునిక భవనాలు, అద్భుతమైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్, విశాలమైన రోడ్లు అమెరికాను తలపిస్తున్నాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'FEEL LIKE US DOWNTOWN' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకు అలానే అనిపించిందా కామెంట్ చేయండి.
తెలంగాణ
VIDEO: అమెరికా కాదు.. హైదరాబాద్


