KMR: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’ లభించింది. ప్రముఖ సామాజిక సేవకుడు గంజి రాజమౌళి గుప్తా చేతుల మీదుగా బుధవారం అవార్డు అందుకున్నారు. 2007 నుంచి సేవలు కొనసాగిస్తున్న డాక్టర్ బాలు 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు తలసేమియా బాధితులకు సుమారు 6 వేల యూనిట్ల రక్తాన్ని అందించారు.
తెలంగాణ
VIDEO: 'డాక్టర్ బాలుకు వాసవి నవరత్న అవార్డు'


