SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో వర్షాకాలంలో దోమల వ్యాప్తిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, ఇల్లంతకుంట సర్పంచ్ ఎం.రాజు ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులు వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి దోమల వృద్ధిని నివారించేందుకు ఆయిల్ బాల్స్ వేశారు.
తెలంగాణ
దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు


