వరంగల్–ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-163G) నిర్మాణ పనులకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ హైవేకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పొలాల మధ్య నేరుగా సాగుతున్న రహదారి నిర్మాణం, చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నిర్మాణం వరంగల్-ఖమ్మం మధ్య రవాణా కనెక్టివిటీని మరింత మెరుగుపరచనుంది.
తెలంగాణ
వరంగల్-ఖమ్మం హైవే.. డ్రోన్ విజువల్స్


