SRCL: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్లలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో అన్ని జిల్లా కేంద్రాల్లో బాల కార్మిక, బాల్య వివాహ నిర్మూలన సదస్సులు నిర్వహిస్తామన్నారు. స్మార్ట్ ఫోన్ వ్యసనంతో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.
తెలంగాణ
'పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం విధించాలి'


