NLG: రాఖీ పౌర్ణమి సందర్భంగా నల్లగొండ ఆర్టీసీ డిపో నుంచి నల్లగొండ-హైదరాబాద్ రూట్లలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ రమణ తెలిపారు. ఈనెల 28, 31 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తాయని చెప్పారు. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'రాఖీకి స్పెషల్ బస్సులు'


