KMR: భిక్కనూర్ మండలం జంగంపల్లి కృష్ణ మందిరం వద్ద జాతీయ రహదారి 44పై బుధవారం ప్రమాదం జరిగింది. నిజామాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని భారీ వాహనం ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు జంగంపల్లికి చెందినవారిగా గుర్తించారు.
తెలంగాణ
VIDEO: బైక్‌ను ఢీకొన్న భారీ వాహనం


