NRML: ఖానాపూర్ కేరళ స్కూల్‌లో ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఓనం ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఓనం వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే


