WGL: పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాటరింగ్ కాంట్రాక్టర్ పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేసి లక్షలాది రూపాయలు కాజేసిన నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని వరంగల్ సీపీ ఎన్. శ్వేత అభినందించారు. CI శివకుమార్, ఏఏవో సల్మాన్‌పాషా, కానిస్టేబుళ్లు కిరణ్ కుమార్, రమణకుమార్, రవి, మహిళా కానిస్టేబుల్ కారుణ్య, CP కార్యాలయంలో సన్మానించారు.
తెలంగాణ
పోలీస్ సిబ్బందిని అభినందించిన సీపీ


