హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూకట్‌పల్లిలో హౌసింగ్ బోర్డు స్థలాలపై ముఖాముఖి

HYD: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 22ఏ హౌసింగ్ బోర్డు స్థలాల అమ్మకంపై స్థానిక ప్రజలతో ప్రజాప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రజల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థలాల విక్రయంపై ప్రజల అభ్యంతరాలు, సూచనలను పరిశీలిస్తామని వారు తెలిపారు.