MNCL: స్టడీ ఎక్స్ ఫ్లోజర్‌లో భాగంగా సింగపూర్ దేశంలో విద్యా పర్యటనకు హాజీపూర్ మండలం సబ్బేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు రాచకొండ కల్యాణి ఎంపికయ్యారు. తమ పర్యటనలో అక్కడి విద్యా విధానాలు, బోధన పద్ధతులు, విద్యార్థుల అభ్యసన ప్రక్రియను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీఈఓ చంద్రయ్య అభినందించారు.
తెలంగాణ
సింగపూర్ పర్యటనకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎంపిక


