NRPT: అలంపూర్ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను బుధవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సీ.హెచ్.ప్రియాంక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థప్రసాదాలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం ఆశీర్వచన మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు.
తెలంగాణ
జోగులాంబ సేవలో నారాయణపేట కలెక్టర్


