PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. రామగుండం గోదావరిఖని భాస్కర్ రావు భవన్‌లో బుధవారం నిర్వహించిన AISF జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి'


