హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా భరత్‌కుమార్

NRPT: రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య ఆధ్వర్యంలో మగనూరు మండల బీజేవైఎం అధ్యక్షుడిగా పాట్మిది భరత్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భరత్‌కుమార్ తెలిపారు. అనంతరం నాయకులు ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.