TPT: జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను కలెక్టర్ గారికి అందజేశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పలు ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సంక్షేమం, పెండింగ్ పనుల వేగవంతమైన పూర్తికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును కలిసిన ఎమ్మెల్యే


