PDPL: రామగుండం సింగరేణి RG-1 CHPలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎనర్గో ఫ్లో ఫీడర్ యంత్రాన్ని GM లలిత్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా భవిష్యత్తులో రాక్ లోడింగ్ సమయం గణనీయంగా తగ్గుతుందని, డ్యామేజీ ఛార్జీలు కూడా తగ్గుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రామమూర్తి, కాశీ విశ్వేశ్వరరావు, కార్మిక నాయకులు రంగు శ్రీను, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఫీడర్ యంత్రాన్ని ప్రారంభించిన జీఎం


