కోనసీమ: అంబాజీపేట బస్టాండ్లో సమస్యలతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచి ఇబ్బందిగా మారిందని వాపోయారు. భవనం పగుళ్లు తీసి ప్రమాదకరంగా ఉందని తెలిపారు. రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని, మద్యం తాగి బాటిళ్లు ఇక్కడే పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్


