హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అయినాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

SDPT: వర్షాకాల సీజనల్ వ్యాధుల నివారణకు సర్పంచ్ ఏర్పుల కళ్యాణి కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య జాగ్రత్తలపై వైద్యులు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మానస స్వామి, అజిత్రెడ్డి, శీను, రవీందర్, కవిత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.