హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోహెడ మండల బీజేవైఎం నూతన కార్యవర్గం

SDPT: కోహెడ మండల బీజేవైఎం నూతన కార్యవర్గాన్ని మండల అధ్యక్షుడు నాగు అజయ్ ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా అఖిల్‌రెడ్డి, వెంకటేష్, రామస్వామి, అరవింద్, ప్రధాన కార్యదర్శులుగా జీ.సతీష్, జీ.సంపత్, కార్యదర్శులుగా డీ.శ్రీనివాస్, జీ.బాబు, ఏ.శ్రీకాంత్‌రెడ్డిని నియమించారు. కోశాధికారిగా ఎల్.వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎస్.హరీష్‌ను ఎంపిక చేశారు.