హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి భరోసా..!

JGL: రాయికల్ 8వ వార్డులో గోడకూలి తెల్ల విశాల్ మృతి చెందగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్య బాధితులను, ఇటీవల మరణించిన వారి కుటుంబాలను కలిసి ఆయన పరామర్శించారు.