హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాస్క్ కార్యాలయంలో రేపు ఉద్యోగ మేళా

KNR: జిల్లాలోని ఐటీ టవర్ మొదటి అంతస్తులో ఉన్న టాస్క్ కార్యాలయంలో రేపు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. 2026 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉదయం 10:30 గంటలకు ధ్రువపత్రాలతో నేరుగా హాజరు కావాలని సూచించారు.