VKB: ప్లాస్టిక్, రసాయనాలకు భిన్నంగా సహజసిద్ధంగా రూపొందించిన గోమయ రాఖీలు తాండూరులో ప్రత్యేక ఆదరణ పొందుతున్నాయి. మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వీటిని ప్రోత్సహిస్తూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పరిగికి చెందిన శివరామకృష్ణాచారి (దీర్ఘాయిష్షు సంస్థ) తయారు చేసిన ఈ పర్యావరణ హిత రాఖీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ
తాండూరులో పర్యావరణ హిత ‘గోమయ రాఖీలు’


