హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈ నెల 27న గ్రామ సభలు నిర్వహించనున్నట్లు యువజన కాంగ్రెస్‌ నేత గుడాల అనీష్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని యువజన కాంగ్రెస్‌ నేత కోరారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్లు, చిరునామాల్లో మార్పులు, చేర్పులకు ఫారం–6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.