BHPL: మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్ల పంపిణీ’ పథకాన్ని ప్రారంభించినట్లు కాటారం ఎంపీడీవో అడ్డురి బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందిస్తామన్నారు. 18–55 ఏళ్ల బీసీ నిరుద్యోగ మహిళలు అర్హులని పేర్కొన్నారు. కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత, తెల్ల రేషన్ కార్డు ఉండాలన్నారు.
తెలంగాణ
మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు: MPDO


