హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన స్పీకర్

VKB: మోమిన్‌పేట్ మండలం రాంనాథ్ గుడుపల్లిలో లబ్ధిదారురాలు పద్మారాణి-మహేష్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.