HNK: పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు వన మహోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేవూరి


