KNR: మానకొండూరు మండలంలోని పచ్చునూరులో బీఆర్ఎస్ నాయకుడు పోలు మొండయ్య నూతన గృహప్రవేశానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. నూతన గృహంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నిండాలని వారు ఆకాంక్షించారు. మాజీ జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, సర్పంచులు కేశవ్, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
గృహప్రవేశ వేడుకలో రసమయి, జీవీఆర్


