హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిర్యాణిలో రేపు SIR గ్రామ, వార్డు సభలు

ASF: తిర్యాణి మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రేపు SIRపై గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బీఎల్ఎలు, ఎన్నికల అధికారులు సభలు నిర్వహించాలని తహసీల్దార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే సభల్లో తెలియజేయాలని సూచించారు. అధికారులు విధిగా హాజరుకావాలని సూచించారు.