SDPT: సర్పంచుల ఫోరం చిన్నకోడూరు మండల కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సదానందం గౌడ్, ఉపాధ్యక్షులుగా తిరుపతిరెడ్డి, అనిల్, ప్రధాన కార్యదర్శిగా భవాని వేణు, సహాయ కార్యదర్శులుగా సత్యలక్ష్మి యాదయ్య, నిర్మల రవీందర్ రెడ్డి, అధికార ప్రతినిధిగా మహేష్, కోశాధికారిగా వాసుదేవాచారి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
సర్పంచుల ఫోరం మండల కమిటీ ఎన్నిక


