హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొంతెమ్మ గుట్ట అభివృద్ధిపై అటవీ అధికారుల పరిశీలన

BHPL: కాటారం (మం) ప్రతాపగిరి బీట్‌లోని కంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 176లో ఉన్న గొంతెమ్మ గుట్టను కాళేశ్వరం సీసీఎఫ్‌, మహదేవ్‌పూర్‌, ఎఫ్‌డీవోలు సందర్శించారు. ఎకో టూరిజం అభివృద్ధి, భద్రతా చర్యలు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎఫ్‌ఆర్‌వో, రేంజ్‌ సిబ్బందితో కలిసి ప్రతాపగిరి గ్రామపంచాయతీలో మొక్కలు నాటారు.