WNP: కొత్తకోటలో మదర్ తెరిసా 116వ జయంతిని పురస్కరించుకుని జె.ఎస్. రాములు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. బైపాస్ రోడ్డులోని మదర్ తెరిసా విగ్రహానికి నివాళులర్పించి, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కౌన్సిలర్ బోయేజ్‌తో పాటు ఫౌండేషన్ ప్రతినిధులు, సేవకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్తకోటలో మదర్ తెరిసా జయంతి సేవా కార్యక్రమం


