WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలో బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
గోపాల్‌పేటలో ఘనంగా బోనాల పండుగ


