హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని తరలించాలి'

MNCL: శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని నూతన భవనంలోకి మార్చాలని బీజేపీ నేత రఘునాథ్‌ వెరబెల్లి డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో స్లాబ్‌ పెచ్చులు ఊడిపడుతున్నాయని, రోగులు, సిబ్బంది భయాందోళనలో ఉన్నారని తెలిపారు. నూతన భవనంలో వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని కోరారు.