ADB: నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం భవనంలో బుధవారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం గౌరవ మండలాధ్యక్షుడిగా మడావి మాన్కు, అధ్యక్షుడిగా ఆడ శ్రీరామ్, ప్రధాన కార్యదర్శిగా మడావి సాగర్, సభ్యులను ఎన్నుకున్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు దాదిరావు అన్నారు.
తెలంగాణ
VIDEO: తుడుందెబ్బ నూతన కమిటీ నియామకం


