WNP: పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలోని 9, 10 వార్డుల నీటి సమస్య పరిష్కారానికి నిర్మించిన మినీ వాటర్ ట్యాంకులను సర్పంచ్ భూతగళ్ల రమేశ్ ప్రారంభించారు. 9, 10 వార్డు సభ్యులు ఎజ్జు రాజేశ్, మీనిగ రామకృష్ణ, వార్డు ప్రజలు, గ్రామ పెద్దల సమక్షంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ట్యాంకుల ద్వారా రెండు వార్డుల ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందని సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
'మినీ వాటర్ ట్యాంకులు ప్రారంభం'


