హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో వృక్ష రక్షా బంధన్

MNCL: రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలోని రాముని చెరువు కట్టపై వృక్ష రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర పదార్థాలతో తయారు చేసిన రాఖీలను చెట్లకు కట్టి ఆలింగనం చేసుకున్నారు. చెట్లను తమ కుటుంబంగా.. ఆత్మీయ నేస్తాలుగా గౌరవించాలని ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ కోరారు.