NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో 12 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న డాక్టర్ బి.ఆర్. నేత, మేజర్ ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు-2026కు ఎంపికయ్యారు. ఈ నెల 29న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ తెలిపారు.
తెలంగాణ
మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డుకు డాక్టర్. నేత


