శ్రీకాకుళంలోని పురుషోత్తం నగర్‌లో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, వేద పండితులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ


