హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి రూ.3 లక్షల CMRF అందజేత

RR: హఫీజ్‌పేట్ డివిజన్ జనప్రియ నగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ రెడ్డి అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రభుత్వం రూ. 3,00,000 సీఎం సహాయ నిధి (CMRF - LOC) మంజూరు చేసింది. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎల్‌ఓసీ పత్రాన్ని పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధితుడి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.