హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోరింగ్‌లో బురద నీరు

SKLM: ఎల్.ఎన్‌పేట మండలం ముంగన్నపాడులో తాగునీటి బోరు నుంచి బురద నీరు వస్తుందని పలువురు స్థానికులు తెలిపారు. ఈ అంశంపై గ్రామ సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి క్లోరినేషన్ చేసి, మంచినీరు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.