హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కోదాడలో 1.1 కిలోల గంజాయి స్వాధీనం'

SRPT: కోదాడ పట్టణంలోని బోడిగుట్ట వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరితో పాటు కొనుగోలుకు వచ్చిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.1 కిలోల గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని కోర్టులో రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.