JN: జాఫర్‌గఢ్(M)హిమ్మత్‌నగర్‌లో కాలువ నిర్మాణ ప్రణాళికను మార్చి చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చడం వల్ల దళిత రైతుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని BJP నాయకుడు సుభాష్ అన్నారు. చెరువును పరిశీలించిన ఆయన బాధిత రైతులతో మాట్లాడారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
దళిత రైతులకు అన్యాయం చేయొద్దు: సుభాష్


