హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'

KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఆర్సెటి‌లో ఉచిత శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. సీసీటీవీ కెమెరాల అమరిక, వ్యాపార ఏర్పాటు కోర్సుల్లో నిరుద్యోగ యువతీ యువకులు, దివ్యాంగులకు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.