హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐదు నెలలుగా జీతాలు లేవు'

SRPT: చివ్వెంల మండలంలోని రావుస్ ఫార్మా కంపెనీ యాజమాన్య తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి కంపెనీ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు.